‘మిషన్ శక్తి’ ప్రయోగం ఇలా సాగింది :  ‘ఏశాట్ ’ వీడియో రిలీజ్

న్యూఢిల్లీ: యాంటీ శాటిలైట్ మిసైల్​(ఏశాట్ )తో ఉపగ్రహాన్ని కూల్చి ప్రపంచానికి పెద్ద షాక్ ఇచ్చింది ఇండియా. తద్వారా ఆ శక్తి కలిగిన నాలుగో దేశంగా నిలిచింది. ఆ ‘మిషన్ శక్తి’ ప్రయోగం ఎలా సాగింది? ఉపగ్రహాన్ని ఎలా కూల్చింది? మొదటి నుంచి చివరి దాకా పూసగుచ్చినట్టు వివరిస్తూ.. ఆ ప్రయోగపు వీడియోను రక్షణ శాఖ విడుదల చేసింది. రక్షణ శాఖ ఫేస్ బుక్ పేజీలో ఆ వీడియోను పోస్ట్​ చేసింది. మార్చి 27న ఏశాట్ ప్రయోగం చేశామని, సక్సెస్ అయిందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్ డీ వో) ఏశాట్ ను తయారు చేసింది. అయితే,

ప్రయోగంపై ముందు ఎవరూ మాట్లాడకున్నా ఆ తర్వాత చిన్నచిన్నగా అమెరికా నోరెత్తిన సంగతి తెలిసిందే. ఆ శకలాల వల్ల ఐఎస్ ఎస్ కు ముప్పు పొంచి ఉందని ఇటీవలే నాసా ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, ఐఎస్ ఎస్ కు వచ్చిన ముప్పేమీ లేదని, 45 రోజుల్లో ఆ శకలాలన్నీ విచ్ఛిన్నం అయిపోతాయని డీఆర్ డీ వో చైర్మన్ సతీశ్ రెడ్డి చెప్పారు.

A-SAT

An Anti-Satellite (A-SAT) test was successfully conducted by DRDO on 27 March, 2019 with a new interceptor missile against alive orbiting satellite in the Low Earth Orbit (LEO) in a “Hit to Kill” mode. The interceptor missile is a three stage missile having two solid rocket boosters and a “Hit to Kill” capable Kill Vehicle (KV).The ASAT mission was conducted, as per the directives of the Hon’ble PM in 2016, to demonstrate India’s advancing technological capabilities in engaging space based threats involving complex mission planning and execution.The geographically distributed C4I weapon system detected, tracked and classified it as a satellite. The mission control centre (MCC) authorized destruction of the target through an assignment to the launch control centre (LCC). The LCC, in turn, computed a feasible intercept solution, prepared and launched the interceptor missile from Dr APJ Abdul Kalam Island, Dhamra, Odisha. The “Kill Vehicle (KV)” was released as per the real-time computation of the sequence of events followed by the jettisoning of the heat shield.

Ministry of Defence, Government of India 发布于 2019年4月6日周六