అంబర్ పేట్ లో ఓడిపోయిన కిషన్ రెడ్డి

అంబర్ పేట్ నుండి పోటీచేసిన బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి ఓడిపోయారు. టీఆర్ఎస్ అభ్యర్తి వెంకటేశ్ చేతిలో 1016 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. కిషన్ రెడ్డి 2014 నుండి వరుసగా గెలుస్తూ వచ్చారు. తెలంగాణలో 118 స్థానాలకు పోటీచేసిన బీజేపీ కేవలం ఓకే స్థానంలో గెలిచింది. గోశామహల్ నుంచి రాజా సింగ్ ఒక్కరే గెలుపొందారు.

రాజస్థాన్, చత్తీస్ గడ్ లో బీజేపీ ఓటమి అంచున ఉంది. మధ్య ప్రదేశ్ లో మాత్రం కాంగ్రెస్, బీజేపీ నువ్వా నేనా అంటూ తలపడుతున్నాయి.

Posted in Uncategorized

Latest Updates