అంబేద్కర్ ఓపెన్ వర్శిటీలో ప్రవేశానికి గడువు పెంపు

abడా.బీఆర్ అంబేద్కర్  ఓపెన్ యూనిర్శిటీ లో ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం కోసం దరఖాస్తుల స్వీకరణ గడువును జూన్ 26 వరకు పొడిగించినట్లు వర్శిటీ అధికారులు తెలిపారు. ఎంఫిల్, పీహెచ్‌డీలో ప్రవేశం కోసం రూ.500 రిజిస్ట్రేషన్ ఫీజుతో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ఇంగ్లిషు, హిందీ, తెలుగు , బిజినెస్ మేనేజ్‌మెంట్, కామర్స్, ఎడ్యుకేషన్, కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఎకనామిక్స్, హిస్టరీ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ సబ్జెక్టుల్లో ఈ కోర్సులను అందిస్తున్నట్లు తెలిపారు.

 

Posted in Uncategorized

Latest Updates