అంబేద్కర్ స్ఫూర్తితో కృషి చేయాలి : మోడీ

modi
దేశ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు చెబుతూ ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం ఆల్‌ ఇండియా రేడియోలో ‘మన్‌ కీ బాత్‌’ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా వ్యవసాయం, ఆరోగ్యం, పంటల గిట్టుబాటు ధరలు, యోగా తదితర అంశాల గురించి ఆయన ప్రస్తావించారు. సరికొత్త భారతావని సృష్టించడానికి దేశప్రజలందరూ సహకరించాల్సిందిగా పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ ఆశయ సాధనల కోసం మన వంతు కృషి చేయాలన్నారు మోడీ. అంబేడ్కర్‌ చేసిన కృషిని స్ఫూర్తిగా తీసుకోని ఆయన జయంతికి నివాళిగా గ్రామ స్వరాజ్‌ అభియాన్‌ను దేశమంతా ఏప్రిల్‌ 14 నుంచి మే 5 వరకు నిర్వహించాలని పిలుపు నిచ్చాడు ప్రధాని మోడీ.

Posted in Uncategorized

Latest Updates