అక్టోబర్ 26న వీరభోగ వసంతరాయలు

డిఫరెంట్ మూవీస్ చేయడంలో యంగ్ హీరో నారా రోహిత్ ఎప్పుడూ ముందుంటాడు. రీసెంట్ గా నారా రోహిత్ యాక్ట్ చేసిన వీరభోగ వసంతరాయలు రిలీజ్ డేట్ ను మూవీ యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. దేశభక్తి నేపథ్యంలో డిఫరెంట్ క్రైమ్ థిల్లర్ స్టోరీతో వస్తోన్న ఈ మూవీ అక్టోబర్.26న రిలీజ్ కానుంది.

ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంద్రసేన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో శ్రియా సరన్ హీరోయిన్ కాగా సుధీర్ బాబు,శ్రీ విష్ణు కీ రోల్స్ లో యాక్ట్ చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates