అక్టోబర్ 5న అధికారికంగా జి.వెంకటస్వామి 89వ వర్ధంతి

హైదరాబాద్ : మాజీ కేంద్రమంత్రి జి.వెంకటస్వామి(కాకా) 89వ జయంతి వేడుకలను అధికారికంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ ఐదో తేదీన జయంతి వేడుకలకు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ట్యాంక్ బండ్ పై కాకా స్మారక విగ్రహం నెలకొల్పిన సాగర్ పార్క్ లో.. జయంతి వేడుకలను నిర్వహించాలని  ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ముఖ్యమంత్రి, మంత్రులు, కుటుంబసభ్యులు కాకా విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు.

Posted in Uncategorized

Latest Updates