అగాపే  అనాథ ఆశ్రమానికి నా మద్దతు ఉంటుంది : వివేక్ వెంకటస్వామి

vivekక్రికెట్ లో అవినీతికి  పాల్పడ్డవారు  కూడా తనను  అకారణంగా  విమర్శిస్తున్నారన్నారు  ప్రభుత్వ సలహాదారు  వివేక్ వెంకటస్వామి.  హైదరాబాద్  బోడుప్పల్ లోని …అగాపే  అనాథ ఆశ్రమం  ఆనువల్ డే సెలబ్రేషన్స్ లో మాజీ  డీజీ అంజిరెడ్డి,  డాక్టర్  మిత్రతో  కలిసి  పాల్గొన్నారు వివేక్. సీఎం  కేసీఆర్  బర్త్ డే సందర్భంగా  లక్ష రూపాయలను  డొనేట్ చేశారు  వివేక్ వెంకటస్వామి.  అగాపే  అనాథ ఆశ్రమానికి  ఎప్పుడు తన మద్దతు ఉంటుందన్నారు ఆయన.  పేదలకు  సేవ చేయాలని  తన తండ్రిగారు వెంకటస్వామి  చెప్పేవారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. విశాక  చారిట్రబుల్  ట్రస్ట్  ద్వారా ….ఎన్నో సేవా  కార్యక్రమాలు  చేస్తున్నట్లు వివేక్  చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates