అగ్ని5 క్షిపణి పరీక్ష విజయవంతం

అగ్ని 5 క్షిపణి పరీక్షను DRDO విజయవంతంగా ప్రయోగించింది. బాలాసోర్‌లోని అబ్దుల్‌ కలాం ద్వీపం నుంచి DRDO ఈ క్షిపణి పరీక్షను నిర్వహించింది. వరుసగా 7వ సారి అగ్ని 5 క్షిపణి ప్రయోగం విజయవంతంగా లక్ష్యాన్ని చురుకుంది. 5వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించే లక్ష్యంగా అగ్ని క్షిపణిని రూపొందించారు. 1.5 టన్నుల అణు పేలుడు పదార్థాలు మోసుకెళ్ల గల సామర్థ్యం అగ్ని క్షిపణి ప్రత్యేకత. ఈ క్షిపణిని DRDO పూర్తి స్వదేశీ టెక్నాలజీతో రూపొందించింది.

Posted in Uncategorized

Latest Updates