అతలాకుతలమైన యూపీ : సీఎం యోగి ఏరియల్ సర్వే

ఉత్తరప్రదేశ్ లో కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వందలాది ఇళ్లు నేలమట్టంకాగా.. వేలాది ఎకరాల్లో పంట నీటమునిగిపోయింది. యూపీ పశ్చిమప్రాంతంలో సీఎం  యోగి ఆదిత్యనాథ్ హెలికాఫ్టర్ ద్వారా వరదబాధిత ప్రాంతాలను పరిశీలించారు. ఏరియల్ సర్వే ద్వారా కవాడ్ సహా అనేక జిల్లాల పరిస్థితిని వీక్షించారు. ఇవాళ ఒక్కరోజే 12మంది మరణించినట్లు అధికారికంగా ప్రభుత్వం ప్రకటించింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏరియల్ సర్వే తర్వాత ఉన్నతాధికారులతో వరద పరిస్థితి, ముంపు ప్రజలకు అందుతున్న సహాయచర్యలపై సమీక్షించారు.

Posted in Uncategorized

Latest Updates