అతిలోక సుందరికి నివాళి : చీకట్లో భారతీయ ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్

SRIDEVIఅతిలోకసుందరి అస్తమయంతో భారతీయ సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. శ్రీదేవితో తమకున్న జ్ణాపకాలను గుర్తు చేసుకొంటూ ఇనస్టాగ్రామ్ లో, ట్విట్టర్ లో ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. చిన్న వయసులో ఆమె మరణించడం మేము జీర్ణించుకోలేకపోతున్నామని వారు తెలిపారు. శ్రీదేవి చనిపోయిందంటే మేము నమ్మమని, దయచేసి ఇదంతా ఓ చెడు కల అని చెప్పండని ట్వీట్లు పెడుతున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ అందరు స్టార్లు తమ ఇనస్టాగ్రామ్ లో, ట్విట్టర్లో ఆమెతో వారు కలసి ఉన్న ఫోటోలు పెడుతూ… మీరు ఏలోకంలో ఉన్నా మా మనస్సులో ఎప్పటికీ నిలిచి ఉంటారని, మీరు లేకపోవడం భారతీయ సినిమాకు తీరని లోటని ఆమెను గుర్తు చేసుకొంటున్నారు. దీపికా పదుకొనే, మరికొందరు స్టార్లు ఆమె మృతి మా జీవితంలో చీకటి రోజు అని తమ ట్విట్టర్ , ఇనస్టాగ్రామ్ లో చీకటితో నిండి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు.

RIP #sridevi 🙏🏼💔

A post shared by Priyanka Chopra (@priyankachopra) on

💔

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

Posted in Uncategorized

Latest Updates