అదుపుతప్పి బోల్తాపడ్డ టిప్పర్: ఒకరి మృతి

tipperహైదరాబాద్ ఫిలింనగర్ PJR నగర్ మెయిన్ రోడ్డులో రాత్రి(శుక్రవారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారీ వర్షానికి.. ఓ టిప్పర్ అదుపుతప్పి బోల్తాపడింది. దాంతో స్కూటీపై వెళ్తున్న ఓ వ్యక్తి చనిపోయాడు. మరో కారు డ్యామేజ్ అయింది. టిప్పర్ డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమంటున్నారు స్థానికులు. దానికితోడు ఇరుకురోడ్డూ ప్రాణాలు తీసిందంటున్నారు. రోడ్డు వెడల్పు కోసం ఏళ్లుగా ఆందోళన చేస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates