అదుపుతప్పి బోల్తా పడిన పెట్రోల్ ట్యాంకర్

t2ఓ పెట్రోల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ రోజు(ఫిబ్రవరి24) ఉదయం నగరంలోని రాజేంద్రనగర్ లో ఈ ప్రమాదం జరిగింది. అరమ్ గర్ నుంచి మెహదీపట్నం వైపు వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్ రాజేంద్రనగర్ దగ్గర మలుపు టర్నింగ్ తీసుకొనే సమయంలో అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ట్యాంకర్ లోని పెట్రోల్ రోడ్డుపై ప్రవహించింది. దీంతో ఫైర్ సర్వీస్, పోలీస్ అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. విషయం తెలుసుకొన్న హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీ అధికారులు అక్కడికి చేరుకొని ట్యాంకర్ నుంచి పెట్రోల్ లీకేజీని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు.

tanker

Posted in Uncategorized

Latest Updates