అదుపు తప్పి కారు బోల్తా: ఒకరి మృతి

హైదరాబాద్: నగరంలోని లంగర్‌హౌజ్ సమీపంలోని మిలటరీ ఆస్పత్రి దగ్గర ఓ కారు బోల్తా పడింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి బోల్తాపడటంతో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.  క్షతగాత్రులను చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు.

Posted in Uncategorized

Latest Updates