అనంతనాగ్ లో ఎదురు కాల్పులు:ఇద్దరు ఉగ్రవాదులు మృతి

encounterజమ్ముకశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో ఉగ్రవేట కొనసాగుతోంది. శ్రీగుఫ్ వారా ఏరియాలో ముగ్గురు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. కాల్పుల్లో ఓ పోలీస్ వీరమరణం పొందాడు. ఇద్దరు పౌరులకు గాయాలయ్యాయి.

టెర్రరిస్టుల చొరబాటుపై సమాచారం అందుకున్న భద్రతాబలగాలు వేట మొదలుపెట్టాయి. టెర్రరిస్టులు ఫైరింగ్ చేయడంతో… పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. మరికొందరు  ఉగ్రవాదులు ఉండొచ్చని అధికారులు అంచనావేస్తున్నారు. ఉగ్రవాదుల కోసం భద్రతాబలగాలు వెదుకుతున్నాయని .. ఎన్ కౌంటర్ కొనసాగుతోందని జమ్ముకశ్మీర్ డీజీపీ ఎస్పీ వైద్ చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates