అన్ని ఎన్నికల్లోనూ TRSదే విజయం : ఈటల

రాబోయే అన్ని ఎన్నికల్లోనూ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయన్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. అన్ని ఎన్నికల్లో విజయం సాధించి టీఆర్ఎస్ బలమైన పార్టీగా అవతరిస్తుందన్నారు. మంత్రివర్గ కూర్పుపై తుది నిర్ణయం సీఎం దే అన్నారు ఈటల. ఆరోసారి హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన ఈటలను పలువురు నేతలు, అభిమానులు సత్కరించారు.

Posted in Uncategorized

Latest Updates