అన్ని వర్గాలకు ప్రభుత్వం సమాన ప్రాధాన్యం : ఈటల

ప్రభుత్వం  అన్ని  కులాలకు  సమాన  ప్రాధాన్యం  ఇస్తోందన్నారు  మంత్రి  ఈటల రాజేందర్.  ఆర్థికంగా ఆదుకునేందుకు  అన్ని వర్గాలతో  సమావేశాలు  నిర్వహిస్తున్నట్టు  చెప్పారు. కుల  వృత్తుల వారికి  చేయూతనిచ్చేందుకు  ప్రభుత్వమే  రుణ సదుపాయం  కల్పిస్తుందన్నారు  ఈటల. మధ్యవర్తులను  నమ్మి ..ప్రజలు  మోసపోవొద్దని  సూచించారు. గురువారం (జూలై-19)  కరీంనగర్ జిల్లా  జమ్మికుంటలో… బీసీ, ఎస్సీ, ఎస్టీ,  మైనార్టీ సంఘాలతో  నిర్వహించిన  సమీక్షలో  మంత్రి పాల్గొన్నారు.

Posted in Uncategorized

Latest Updates