అన్ని సర్వేలు తేల్చాయి..TRS దే విజయం: కేటీఆర్

TRS ఏర్పడినప్పుడే.. TDDP ప‌త‌నం మొద‌లైంద‌న్నారు మంత్రి కేటీఆర్. ఇవాళ తెలంగాణ భ‌వ‌న్‌లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.GHMC ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ 150 స్థానాల‌కు పోటీ చేస్తే ఒకే ఒక్క స్థానంలో మాత్ర‌మే గెలిచిందన్నారు. అంతేకాదు…తెలంగాణ ఎన్నిక‌ల్లో TRS దే విజ‌య‌మ‌ని అన్ని స‌ర్వేలు తేల్చాయ‌న్నారు. ఎన్నికల్లో TRS 85 స్థానాల్లో విజ‌యం క‌చ్చితంగా సాధిస్తుంద‌ని NDTV చెప్పింద‌న్నారు కేటీఆర్‌.

Posted in Uncategorized

Latest Updates