అభ్యర్థుల విజ్ఞప్తి : TRT హాల్‌టికెట్లను నిలిపివేసిన TSPSC

TSPSCTRT హాల్‌టికెట్ల జారీ నిలిపివేసినట్లు ప్రకటించింది TSPSC. పరీక్ష కేంద్రాలు దూరంగా పడ్డాయని అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు హాల్‌టికెట్ల జారీ నిలిపివేసినట్లు తెలిపారు అధికారులు. సవరించిన హాల్‌టికెట్‌లకు TSPSC వెబ్‌సైట్లో త్వరలోనే అప్‌లోడ్ చేస్తామన్నారు. ఇదివరకే డౌన్ లోడ్ చేసుకున్న అభ్యర్థులు మళ్లీ డౌన్ లోడ్ చేసుకుని.. మారిన పరీక్ష కేంద్రం చూసుకోవాలన్నారు. పరీక్ష వాయిదా పడుతుందనే పూకార్లు నమ్మవద్దని అధికారులు అభ్యర్థులకు సూచించారు.

Posted in Uncategorized

Latest Updates