అమెరికాలో మృతి చెందిన తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజనీరు

america techiకృష్ణాజిల్లా కంచికచర్ల మండలం గోట్టెముక్కల గ్రామానికి చెందిన గోగినేని నాగార్జున అనే సాప్ట్ వేర్ ఇంజనీర్ అమెరికా లో ప్రమాద వశాత్తు మృతి చెందారు. విహారయాత్రలో భాగంగా నార్త్ కరోలినా ప్రాంతం లో విహరిస్తూ వాటర్ ఫాల్స్ లో పడి మృతి చెందారు నాగార్జున. ఈ విషయాన్నికుటుంబ సభ్యులకు తెలియజేశారు ఆయన సహచర మిత్రులు. ఈ సమాచారం అందడంతో గోట్టెముక్కల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

Posted in Uncategorized

Latest Updates