అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై సీఎం యోగీని కలిసిన అర్చకులు

yogiఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో రామ మందిర వివాదం ముదురుతుంది. వెంటనే రామమందిర నిర్మాణం చేపట్టాలని పూజారులు కోరుతున్నారు. సీఎం యోగా ఆదిత్యనాధ్ ను కలసి  ఈ విషయమై చర్చించారు. రామ మందిర విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని సీఎంకు విజ్ణప్తి చేశారు. వెంటనే రామమందిర నిర్మాణం చేపట్టకపోతే 2019 ఎన్నికల్లో ఏం జరుగుతుందో అందరూ చూస్తారన్నారు. సీఎం ను కలసిన వారిలో మహంత్ సురేష్ దాస్ కూడా ఉన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని చేపడతామని బీజేపీ అధికారంలోకి వచ్చిందని.. వెంటనే నిర్మాణం చేపట్టాలని కొందరు అయోధ్యలోని టెంపుల్ పుజారి కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Posted in Uncategorized

Latest Updates