అర్థరాత్రి వ్యక్తి హల్ చల్ : సిగరేట్ ఇవ్వలేదని బైక్ తగలబెట్టాడు

smokeరంగారెడ్డి జిల్లా  ఇబ్రహీంపట్నం  మండలం  మంగలపల్లిలో  దారుణం జరిగింది. అర్థరాత్రి సిగరేట్ అడిగితే  ఇవ్వనందుకు… ఓ వ్యక్తి  కిరాణా షాప్   ఓనర్  బైక్  తగలబెట్టాడు. ఉదయం  నిద్రలేచి చూడగా బైక్ పూర్తిగా కాలిపోయి ఉంది. సీసీ కెమెరాలో చూడగా సిగరేట్ ఇవ్వలేదని కోపంతో వెళ్లిన వ్యక్తే బైక్ తగలబెడుతున్న విజువల్స్ రికార్డ్ అయ్యాయి. బాధితుడు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates