అర్హులైన ప్రతొక్కరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు : ఈటల

ETELAఅర్హులైన ప్రతొక్కరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేస్తామన్నారు మంత్రి ఈటల రాజేందర్. దేశంలో ఏప్రభుత్వం చేయని విధంగా రైతులకు పెట్టుబడి అందించే పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. గత ప్రభుత్వాలు రైతులను నిర్లక్ష్యం చేస్తే… టీఆర్ఎస్ రైతులను రాజులను చేసేందుకు కృషిచేస్తోందన్నారు. గురువారం (మే-24) సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఈటల.. ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు.

Posted in Uncategorized

Latest Updates