అవాంచనీయమైన చర్య : రజనీకాంత్

ragini తమిళనాడులోని తూత్తుకుడి (ట్యూటికోరిన్) సంఘటనపై ప్రజాందోళనపై పోలీసులు జరిపిన కాల్పు ల్లో 11 మంది మరణించగా, 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ తన ట్విట్టర్ లో ఓ వీడియో ద్వారా స్టేట్ మెంట్ ఇచ్చారు. తూత్తుకుడి ఆందోళనకారులని పోలీసులు బుల్లెట్స్ తో బెదరగొట్టడం అవాంచనీయమైన చర్య అంటూ ఆయన మండిపడ్డారు. దీనికి తమిళనాడు ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ వీడియో ద్వారా తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates