అవినీతి ఆరోపణలు: ఇంటర్ పోల్ చీఫ్ రాజీనామా

అవినీతి ఆరోపణలు రావడంతో ఇంటర్నేషనల్ పోలీస్ ఆర్గనైజేషన్(ఇంటర్ పోల్) ప్రెసిడెంట్ మెంగ్ హాంగ్వే తన పదవికి రాజీనామా చేశారు. ఆయన నుంచి రాజీనామా లేఖ అందినట్లు ఇంటర్ పోల్ అఫీషయల్ గా అనౌన్స్ చేసింది. హాంగ్వే స్థానంలో సౌత్ కొరియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కిమ్ జోంగ్ యాంగ్ బాధ్యతలు తీసుకోనున్నారు. మెంగ్ హాంగ్వే.. ఇటీవల ఫ్రాన్స్ నుంచి స్వదేశం చైనాకు తిరిగి వెళ్తున్న సమయంలో కనిపించకుండా పోయారు.

 

Posted in Uncategorized

Latest Updates