ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యం : ఫోన్ చేయండి..మొక్కలు తీసుకోండి

ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమానికి వినూత్న ప్రచారం చేస్తున్నారు అధికారులు. మొక్కలు అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో నర్సరీలు ఎక్కడెక్కడ ఉన్నాయో వివరాలను అందుబాటులో ఉంచారు. మొక్కలు కావాలనుకునేవారు ఫోన్లు చేసి, తమకు ఏలాంటి రకం మొక్కలు కావాలో ముందే ఫోన్లో అడిగి తెలుసుకునే అవకాశాన్ని కల్పించారు గ్రేటర్ అధికారులు. ఈ క్రమంలోనే జోన్లవారీగా మొక్కలు కావాలనుకునేవారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లను విడుదల చేసింది GHMC. మొక్కలు కావాలనుకునేవారు ఈ నెంబర్లను సంప్రదించి ఆయా నర్సరీల నుంచి ఉచితంగా మొక్కలు పొందవచ్చని తెలిపారు అధికారులు. 40 లక్షల మొక్కలు నాటాలన్నది లక్ష్యం కాగా, ఇందులో ఐదు లక్షల మొక్కలు GHMC ఆధ్వర్యంలో రోడ్ల వెంబడి, ఖాళీ స్థలాల్లో నాటనుండగా, మిగిలిన 35 లక్షల మొక్కలను ప్రజలకు పంపిణీ చేయనున్నారు.

సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు..

ఎల్బీనగర్ జోన్
ఏబీఎస్‌ రావు నగర్ 8008554905
బండ రవి నర్సరీ 8008554905
నార్త్ కళ్యాన్‌పురి 8008554905
బ్యాంక్ కాలనీ 8008554905
డిఫెన్స్‌ కాలనీ నర్సరీ 8790694053
సచివాలయ నర్సరీ 8790694053
వనస్థలిపురం నర్సరీ 8790694053

చార్మినార్ జోన్
సెట్విన్ నర్సరీ 7673972200
సంతోష్‌ నగర్ 7673972200
మూసీ నర్సరీ 7673972200
ప్రొ.జయశంకర్‌నర్సరీ-1 8790659464
ప్రొ.జయశంకర్‌ నర్సరీ-2 8790659464
జనచైతన్య నర్సరీ-1 8790659464
జనచైతన్య నర్సరీ-2 8790659464
పెద్ద తాళ్లకుంట 8790659464

ఖైరతాబాద్ జోన్
చాచా నెహ్రూ పార్క్ 7995077951
ఇందిరాపార్క్ నర్సరీ 8008554903
విజయనర్సరీ 9989930503

శేరిలింగంపల్లి జోన్
నల్లగండ్ల నర్సరీ 9100025158
గెజిటెడ్ ఆఫీసర్స్ నర్సరీ 8790710256
నాగార్జున నర్సరీ 8790710256
మయూరీనగర్ 8790710256
హెచ్‌ఎంటీ మక్తా 8790710256
అన్నమయ్య నర్సరీ 8790710256

సికింద్రాబాద్ జోన్
ఇందిరాపార్క్ నర్సరీ 8978780548
డీబీఆర్ నర్సరీ-1 9704456428
డీబీఆర్ నర్సరీ-2 9704456428
దిల్దార్ నర్సరీ 9391954257
చందూలాల్ బౌలీ నర్సరీ 9391954257
సంజీవయ్యపార్క్ నర్సరీ 9704456428

కూకట్‌పల్లి జోన్
ముళ్లకత్వ నర్సరీ 9652755188
కుత్బుల్లాపూర్ నర్సరీ 7032912028
గాజులరామారం నర్సరీ 7032912028
అల్వాల్ నర్సరీ 7032912028

Posted in Uncategorized

Latest Updates