ఆగస్టులో గేదెలు, ఆవుల పంపిణీ : తలసాని

ఆగస్టు మొదటి వారంలో పాడి రైతులకు గేదెలు, ఆవుల పంపిణీ చేస్తామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. 2 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు  పంపిణీ చేస్తామన్నారు. 6 నెలల్లో పంపిణీ కార్యక్రమం పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. లబ్ధిదారులను తీసుకెళ్లి.. వాళ్లు ఎంపిక చేసిన గేదెలనే కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు తలసాని.

Posted in Uncategorized

Latest Updates