ఆడవారికి సమాన అవకాశాలు కల్పించాలి : సానియా

SANIA MIRZAఆడ , మగ సమానం అని చెప్పడం కాదు.. సమాన అవకాశాలు కల్పించాలని చెప్పింది స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా. ప్రెగ్నెన్సీ కారణంగా కొన్నాళ్లుగా ఆటకు దూరంగా ఉంటున్న సానియా మీర్జా… ముంబైలో జరిగిన ముఝే హఖ్ హై కార్యక్రమంలో పాల్గొంది. పద్ధతులు, కట్టుబాట్లతో సంబంధంలేకుండా తనను పెంచి, టెన్నిస్ లో ప్రోత్సహించిన తల్లిదండ్రులే నిజమైన హీరోలని చెప్పింది.

Posted in Uncategorized

Latest Updates