ఆదాయానికి మించిన ఆస్తులు : మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ACBదాడులు

 

ACBRAIDS-AVమేడ్చెల్ జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ కిషన్ ప్రసాద్ ఇంటిపై బుధవారం (జూన్-13) ACB అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో సోదాలు జరుగుతున్నాయి. అల్మాస్ గూడలోని కిషన్ ప్రసాద్ ఇంటిలో సోదాలు చేస్తున్న అధికారులు.. మరో నాలుగు ప్రాంతాల్లోనూ రైడ్స్ నిర్వహించాల్సి ఉందన్నారు. సాయంత్రం వరకు సోదాలు జరిగే అవకాశం ఉందన్నారు ACB డీఎస్పీ సత్యనారాయణ.

Posted in Uncategorized

Latest Updates