ఆదాయ అసమానతలను రూపుమాపుతాం : మోడీ

నాలుగేళ్ల పాలనలో పేదధనిక వర్గాల మధ్య అంతరాల్ని తగ్గించే ప్రయత్నం చేశామన్నారు ప్రధాని నరేంద్ర మోడి. త్వరలోనే ఆదాయ అసమానతలు రూపుమాపుతామని హామీ ఇచ్చారు. ఉత్తర్ ప్రదేశ్ లో రెండురోజుల పర్యటనలో భాగంగా ఆదివారం (జూలై-15) మీర్జాపూర్ బహిరంగ సభలో పాల్గొన్నారాయన. రెండు దశాబ్దాలుగా మీర్జాపూర్ ప్రాజెక్ట్ ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదని విమర్శించారు. ఆరు దశాబ్దాల్లో కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు ప్రధాని.

Posted in Uncategorized

Latest Updates