ఆపరేషన్ బ్లూ స్టార్ కు 35 ఏళ్లు…. గోల్డెన్ టెంపుల్ లో ప్రత్యేక ఖలిస్ధాన్ నినాదాలు

PUNఆపరేషన్ బ్లూ స్టార్ కు నేటితో 35 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్ దగ్గర పెద్ద సంఖ్యలోభద్రతా బలగాలు మోహరించాయి. లా అండ్ ఆర్డర్ ను మెయిన్ టెయిన్ చేసేందుకు పారా మిలిటరీ బలగాలు, పంజాబ్ పోలీసులు అమృత్ సర్ సిటీ మెత్తం మోహరించారు. మరోవైపు గోల్డెన్ టెంపుల్ లోపలి పరిసరాల్లో ఆరపేషన్ బ్లూ స్టార్ యానివర్శిరీ సందర్భంగా ఆల్ ఇండియా సిక్కు స్టూడెంట్స్ ఫెడరేషన్ ప్రత్యేక ఖలిస్ధాన్ అనుకూల నినాదాలు చేస్తున్నారు. సిటీలో ఎటువంటి అవాంఛనీయ జంఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates