ఆప్ కార్పొరేటర్ నేతృత్వంలో ఢిల్లీ అల్లర్లు

ఢిల్లీ అల్లర్లలో కొత్త కోణాలు బయటికి వస్తున్నాయి. ఆప్ కార్పొరేటర్ తాహిర్ నేతృత్వంలోనే దాడులు జరిగినట్లు పోలీసులకు ఆధారాలు దొరికాయి. ఐబీ అధికారి అంకిత్ శర్మ డెడ్ బాడీ దొరికింది తాహీర్ ఇంటి దగ్గరే కావడంతో… అతనిపై అనుమానాలు పెరుగుతున్నాయి. దీంతో పోలీసులు తాహిర్ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం తాహిర్ పరారీలో ఉన్నారు. అయితే ఆప్ సీనియర్ నేతలు మాత్రం అల్లర్లు ప్రోత్సహించిన వారు ఎవరైనా.. చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పారు.

Latest Updates