ఆమె హ్యుమానిటీ చూసి ఇంప్రెస్ అయ్యాను : కేటీఆర్

kkkశ్రీదేవి ఆకస్మిక మరణ వార్త విని షాక్ కు గురయ్యానన్నారు మంత్రి కేటీఆర్. కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ లో టెక్ స్టార్టప్ ను లాంచ్ చేసే సమయంలో ఆమెను కలిశానన్నారు. ఆ సమయంలో ఆమె హ్యమానిటీని చూసి ఇంప్రెస్ అయ్యానన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆమెతో కలసి ఉన్న ఫోటోను ట్విట్టర్ లో కేటీఆర్ పోస్ట్ చేశారు.

Posted in Uncategorized

Latest Updates