ఆయేషా మీరా హత్య కేసులో కీలక మలుపు

ఉమ్మడి తెలుగు రాష్ర్టంలో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. కేసును విచారిస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్).. విజయవాడ కోర్టులో కేసు రికార్డులన్నీ ధ్వంసమయ్యాయని హైకోర్టుకు తెలిపింది. దీంతో రికార్డుల ధ్వంసం పై విచారణ జరిపి 4 వారాల్లో నివేదిక సమర్పించాలని రిజిస్ర్టార్ జనరల్ ను హైకోర్టు ఆదేశించింది. కేసు విచారణ సందర్భంగా రాష్ర్ట పోలీసుల కన్నా CBI దర్యాప్తే మేలని హైకోర్టు అభిప్రాయపడింది.

 

 

 

Posted in Uncategorized

Latest Updates