ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో అద్భుతాలు : మన్ కీ బాత్ లో మోడీ

mankiతన 41 వ మన్ కీ బాత్ లో ఈ రోజు(ఫిబ్రవరి25) మాట్లాడారు ప్రధాని మోడీ. మన్ కీ బాత్ ద్వారా తన మనసులోని మాటను బయటపెట్టారు మోడీ. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో అనేక అద్భుతాలు సాధించవచ్చన్నారు ప్రధాని నరేంద్రమోడీ. రోబోలు, ప్రత్యేకమైన పనులు చేయగల మెషిన్లు ఇప్పుడు చాలా అందుబాటులోకి వచ్చాయన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను దివ్యాంగులకు ఉపయోగపడేవిధంగా, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సహాయకచర్యల్లో ఉపయోగపడేలా డెవలప్ చేయాలని శాస్త్రవేత్తలను కోరారు ప్రధాని.

Posted in Uncategorized

Latest Updates