ఆర్టీసీలో 280 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ

tsrtcనిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. తర్వలో TSRTC లో 280 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం అనుమతిచ్చింది. స్టేట్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 

Posted in Uncategorized

Latest Updates