ఆర్టీసీ బస్సు బోల్తా..15 మందికి గాయాలు

18VZACCIDENTనిర్మల్ జిల్లా కుంటాలలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. భైంసా డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అప్పరావు పేటకు వెళ్తుంది. ఈ ఘటనలో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో గాయపడిన వారిని భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న RTC అధికారులు..ప్రమాదానికి కారణాలను తెలుసుకుంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates