ఆశాభోంస్లేకి య‌శ్‌చోప్రా అవార్డు

 

-ashaప్రముఖ గాయని ఆశాభోంస్లేకు మరో అరుదైన గౌరవం లభించింది. యశ్ చోప్రా మెమోరియల్ అవార్డును దక్కించుకున్నారు. నాలుగేళ్లుగా ఇస్తున్న య‌శ్ చోప్రా మెమోరియ‌ల్ అవార్డును ఈ ఏడాది 84 ఏళ్ల ఆశా.. ప్ర‌ముఖ హీరోయిన్ రేఖ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. దాదాపు 70 ఏళ్ళుగా ఆశా భోంస్లే పాటలు పాడుతున్నారు. ఇటీవ‌ల‌ ఢిల్లీలోని మేడం టుస్సాడ్స్ కార్యాలయంలో ఆమె మైనపు విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. నాలుగు తరాలుగా ఆమె ఎన్నో పాటలు పాడారు.

Posted in Uncategorized

Latest Updates