ఆసిఫాబాద్‌ లో రోడ్డు ప్రమాదం : నలుగురు మృతి

BOLEROకుమ్రం భీం జిల్లా ఆసిఫాబాద్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెబ్బెన మండలం సోనాపూర్‌ దగ్గర వంతెనపైనుంచి బొలెరో వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోగా.. మరికొందు తీవ్రంగా గాయపడ్డారు. కైరిగూడ ఆర్చ్‌ నుంచి కైరిగూడ ఓపెన్‌ కాస్ట్‌ వైపు వెళ్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి వంతెన పైనుంచి బోల్తా పడింది.

Posted in Uncategorized

Latest Updates