ఆసియాకప్ : భారత్ టార్గెట్-238

ఆసియా కప్ లో భాగంగా దుబాయ్ వేదికగా ఇవాళ భారత్ జరిగిన మ్యాచ్ లో రెచ్చిపోయారు పాక్ ప్లేయర్లు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ .. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 237 రన్స్ చేసింది. ప్రారంభంలోనే వికెట్లు కోల్పోయి..పీకల్లోతు కష్టాల్లో పడ్డ పాక్ ని మాలిక్ (78 ) హాఫ్ సెంచరీకి తోడు, కెప్టెన్ సర్పరాజ్ ఆచితూచి ఆడుతూ గట్టెక్కించారు. పాక్ ప్లేయర్లలో మాలిక్ (78), సర్పరాజ్(44), జమాన్(33), ఆసిఫ్ అలీ(30) రన్స్ చేశారు.  భారత బౌలర్లలో చాహాల్(2), కుల్దీప్ యాదవ్ (2), బుమ్రా(2) వికెట్లు తీశారు.

Posted in Uncategorized

Latest Updates