ఆసియాకప్ : పాక్ తో మ్యాచ్.. భారత్ ఫీల్డింగ్

ఆసియాకప్ లో భాగంగా దుబాయ్ వేదికగా ఇవాళ భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచింది పాక్. కెప్టెన్ సర్పరాజ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అఫ్ఘాన్ తో జరిగిన మ్యాచ్ లో విక్టరీ కొట్టిన జోష్ మీద ఉన్న పాక్..భారత్ పై గెలువాలని చూస్తోంది. బంగ్లాతో గ్రాండ్ విక్టరీ సాధించిన రోహిత్ సేన ..పాక్ ను చిత్తు చేయాలని కసిగా ఉంది.

దీంతో ఇవాళ్టి మ్యాచ్ రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించడంతో బిగ్ స్కోర్ చేసే అవకాశం ఉంది. అయితే తీవ్రమైన ఎండ వేడిమి దృష్ట్యా స్పిన్నర్లే ఎక్కువ ఓవర్లు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మ్యాచ్‌ కు వర్షం నుంచి ఎలాంటి ముప్పు లేదు.

టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి.

Posted in Uncategorized

Latest Updates