ఆస్ట్రేలియా‌తో వన్డే సిరీస్‌: భారత మహిళల జట్టు ఇదే

womens indiaభారత మహిళల జట్టును బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ఉమెన్స్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సెల్(ICC) విమెన్స్ చాంపియన్‌షిప్ (2017-2020)లో భాగంగా ఆస్ట్రేలియాతో భారత్‌లో జరగనున్న ఈ సిరీస్‌లో మూడు వన్డేలు జరగనున్నాయి. మార్చి 12న వడోదరలో మొదటి మ్యాచ్ జరగనుంది. ఈ టీంకు మిథాలీ రాజ్ కెప్టెన్‌, హర్మన్‌ప్రీత్ కౌర్ వైస్‌కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.

టీమిండియా జట్టు: మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), స్మృతి మందన, పూనమ్ రౌత్, జెమీమా రోడ్రిగ్స్, వేద కృష్ణమూర్తి, మోనా మెష్రమ్, సుష్మ వర్మ్ (వికెట్ కీపర్), ఎక్తా బిష్త్, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, శిఖ పాండే, సుకన్య పరిడ, పూజ వస్త్రాకర్, దీప్తి శర్మ.

 

Posted in Uncategorized

Latest Updates