ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

EEఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌(EIL) లో ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందులో భాగంగా వివిధ కేటగిరీల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు 67 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల కోసం నోటీఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు దఖాస్తుల చేసుకోవాలని సూచించింది.

 

సంస్థ పేరు: ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (EIL)

పోస్టు పేరు: మేనేజ్‌మెంట్ ట్రైనీ

ఖాళీల సంఖ్య: 67

జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా

జీతం : రూ. 60,000 – 1,80,000/-

విద్యార్హత: బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజినీరింగ్) పూర్తి కాలం ఇంజినీరింగ్ డిగ్రీ కోర్సు

ఏజ్ లిమిట్: జనరల్-25ఏళ్లు, OBC – 28ఏళ్లు, SC,ST- 30ఏళ్లు కలిగి ఉండాలి

ఎంపిక ప్రక్రియ:  గేట్ 2018 పరీక్ష షార్ట్ లిస్ట్ ఆధారంగా ఇంటర్వ్యూ

ఫీజు: అప్లికేషన్ ఫీజు లేదు

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 11.04.2018

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 02.05.2018

వెబ్ సైట్: http://recruitment.eil.co.in/hrdnew/mt/Detailed%20Advertisem
ent_1.pdf

Posted in Uncategorized

Latest Updates