ఇండియన్ ఐడల్ కు ఎంపికైన శృతి

idolహైదరాబాద్ లో నిర్వహిస్తున్న ఐండియన్ ఐడల్ ఆడిషన్స్ లో నగరానికి  చెందిన ప్లేబ్యాక్ సింగర్ శృతి ఎంపికైంది. అత్తాపూర్‌లో MLN అకాడమీ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్,MLN ఈవెంట్స్ సంయుక్తంగా నిర్వహించిన ఆడిషన్స్ కు భారీ స్పందన వచ్చింది. ఇందులో దాదాపు 1,800కు పైగా సింగర్స్‌ పాల్గొన్నారు.

నేహా కక్కర్, విశాల్‌ దద్లానీ, అనూమాలిక్‌ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమం ఈ ఏడాది ‘కబర్‌ పహలే దో’ నినాదంతో జరుగుతోంది. ఇండియన్‌ ఐడల్‌-2018కు సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగం సిద్ధం చేసుకుంటోంది.

Posted in Uncategorized

Latest Updates