ఇండియన్ మార్కెట్లోకి వివో వి9 ప్రో…  భారీ డిస్కౌంట్

చైనాకు చెందిన మొబైల్ కంపెనీ వివో… ఇండియన్ మార్కెట్లోకి ‘’వివో వి9 ప్రో’’ స్మార్ట్ ఫోన్ ను బుధవారం(సెప్టెంబర్.26)న లాంచ్ చేసింది. వివో వి9 ప్రో ఎక్స్ క్లూజివ్ గా ఈ కామర్స్ సైట్ అమెజాన్ లో లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఫోన్ ధరను రూ.19,990 గా  ప్రకటించింది. త్వరలో ప్రారంభం కానున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ లో రూ.  2 వేల డిస్కౌంట్ తో ఈ ఫోన్ రూ.17,990కు లభిస్తుంది. 6 జీబీ ర్యామ్,64 జీబీ స్టోరేజ్, 6.3 ఇంచెస్ స్క్రీన్ ఈ ఫోన్ ప్రత్యేకతలు…

వివో వి9 ప్రో ఫోన్ స్పెసిఫికేషన్స్…

– 6.3 ఇంచెస్ స్క్రీన్

– ఫుల్ వ్యూ  IPS LCD డిస్ ప్లే టెక్నాలజీ

– క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్

–  6 జీబీ ర్యామ్‌

– 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్

– 13,2 మెగాపిక్సెల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు

– 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

– Android v8.1 Oreo  ఆపరేటింగ్ సిస్టం

– 3260 mah  బ్యాటరీ

 

 

 

.

 

Posted in Uncategorized

Latest Updates