ఇక నుండి పశ్చిమ బెంగాల్ పేరు బంగ్లా

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పేరును ‘బంగ్లా’గా మారుస్తూ గురువారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది ఆ రాష్ట్ర అసెంబ్లీ. అక్షర క్రమంలో చివరిలో రాష్ట్రం పేరు రావడంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదంటున్నారు అధికారులు. అసెంబ్లీ తీర్మానాన్ని పార్లమెంట్ ఆమోదంకు పంపించింది రాష్ట్ర ప్రభుత్వం. అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదిస్తూ పార్లమెంట్ రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మార్చిన పేరు అమల్లోకి వస్తుంది.

Posted in Uncategorized

Latest Updates