ఇవాళే లాస్ట్ డే : పాన్ కార్డ్ – ఆధార్ లింక్ చేసుకోండి

aadhaar-link-with-panపాన్ నెంబర్ ను ఆధార్ తో అనుసంధానం చేసుకునే గడువు ఇవాల్టితో(శనివారం,జూన్-30)తో ముగియనుంది. ఇప్పటి వరకు లింక్ చేయని వారు శనివారం అనుసంధానం చేసుకోవాలని ప్రత్యక్ష పన్నుల కేంద్రీయ బోర్డు(CBDT) సూచించింది. మార్చి 31తో ముగియాల్సిన ఈ గడువును పెంచుతూ జూన్-30 వరకు పొడగించింది. ఆధార్‌తో పాన్‌ లింకేజీకి చివరి తేదీని పొడిగించడం ఇది నాలుగోసారి. మొబైల్, బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవడానికి గడువును సుప్రీంకోర్టు నిరవధికంగా పొడిగించిన క్రమంలో CBDT ఈ నిర్ణయం తీసుకుంది.

Posted in Uncategorized

Latest Updates