ఇవాళ్టి నుంచి దసరా సెలవులు

రాష్ర్టంలోని అన్ని స్కూల్స్, డిగ్రీ కాలేజీలకు అక్టోబర్ 9 నుంచి 21 వరకు.. గవర్నమెంట్,ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు 9 నుంచి 18 వరకు సెలవులు ప్రకటించారు. యూనివర్సిటీలకు 13 నుంచి 21 వరకు సెలవులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Posted in Uncategorized

Latest Updates