ఇవాళ్టి నుంచి ప్రో కబడ్డీ సీజన్ 6

ప్రో కబడ్డీ సీజన్ 6 పోటీలు ఇవాళ్టి( అక్టోబర్.7) నుంచి ప్రారంభం కానున్నాయి. గత సీజన్లన్నీ హిట్ కావడంతో ఈ సీజన్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  చెన్నై వేదికగా జరిగే ఫస్ట్ మ్యాచ్ లో డిఫెడింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్ తో.. తమిళ్ తలైవాస్ తలపడనుంది. తర్వాత పుణేరి పల్టన్, యు ముంబా మధ్య మ్యాచ్ జరగనుంది. మూడు నెలల పాటు సీజన్ 6 పోటీలు జరుగుతాయి. జనవరి.5న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

Posted in Uncategorized

Latest Updates