ఇవాళ్టి నుంచి JEE దరఖాస్తుల స్వీకరణ

JEE మెయిన్-2 పరీక్ష దరఖాస్తుల స్వీకరణ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తులు చేసుకోవాల్సిన చివరి తేదీ మార్చి 7.  ఏప్రిల్ 6 నుంచి 20 వరకు JEE మెయిన్ పరీక్షలను నిర్వహించనున్నారు. మొదటి విడత పరీక్షలు రాసిన వారు కూడా ఈ పరీక్షలకు హాజరు కావచ్చని అధికారులు తెలిపారు. పరీక్ష తర్వాత ర్యాంకులను విడుదలను చేయనున్నట్లు తెలిపారు.

 

Latest Updates