ఇవాళ ఉమెన్స్ IPL మ్యాచ్

 

HARMAN-SMIRTIక్రికెట్ చరిత్రలోనే మొదటి సారిగా ఉమెన్స్ IPL మ్యాచ్ ఇవాళ ( మంగళవారం,మే-22) జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక కానుంది. హైదరాబాద్‌-చెన్నై జట్ల మధ్య ఇవాళ(మంగళవారం) జరిగే ఐపీఎల్‌ క్వాలిఫయర్‌-1 పోరుకు ముందుగా…మధ్యా హ్నం 2 గంటల నుంచి ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తారు. IPL ట్రయల్‌ బ్లేజర్స్‌కు స్మృతి మంధాన, సూపర్‌నోవాకు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యం వహించనున్నారు..

జట్లు…

ట్రయల్‌ బ్లేజర్స్‌: స్మృతి మంధానా (కెప్టెన్‌), అలీసా హీలీ (వికెట్‌ కీపర్‌), సుజీ బేట్స్‌, దీప్తిశర్మ, బేత్‌ మూనీ, జెమీమా రోడ్రిగ్స్‌, డానిలీ హాజెల్‌, శిఖా పాండే, లియా తహుహు, జులన్‌ గోస్వామి, ఏక్తాబిస్త్‌, పూనమ్‌ యాదవ్‌, దయాలన్‌ హేమలత

సూపర్‌నోవాస్‌: హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్‌), డానిలీ వ్యాట్‌, మిథాలీ, మెగ్‌ లానింగ్‌, సోఫీ డివైన్‌, ఎలీసా పెర్రీ, వేదా కృష్ణమూర్తి, మోనా మెష్రమ్‌, పూజా వస్ర్తాకర్‌, మెగన్‌ షట్‌, రాజేశ్వరీ గైక్వాడ్‌, అనుజా పాటిల్‌, తానియా భాటియా (వికెట్‌ కీపర్‌).

 

 

Posted in Uncategorized

Latest Updates